What Is Domain Name About Domain Name In Telugu|bolgamraj

మన అనుకునేవారికి షేర్ చేయండి

What is Domain Name?

What is Domain name About Domain Name in Telugu by bolgamraj

Domain Name : –

అంటే ప్రతి జీవికి, ప్రతి వ్యక్తి కి, ప్రతి వస్తువు కి ఏదో ఒక పేరు ఉంటుంది అలాగే ప్రతి Website కి కూడా ఏదో ఒక పేరు ఉంటుంది ఆ పేరులన్నింటిని కలిపి తెలిపే పర్యాయపదాన్నే Domain Name అంటారు.
Ex:- www.bolgamraj.com ఇక్కడ www. అనేది World Wide అని
bolgamraj అనేది Domain Name అని అర్థం దీనినే Second Level Domain అంటారు.
.com నిDomain Extension అని దీనినే Top Level Domain కూడా అంటారు.

                Types Of Domains:

 1. Primary Domain
 2. Sub Domain
 1. Primary Domain :- 
మొట్టమొదట Create చేసిన Domain ని Primary Domain అంటారు.
Ex- bolgamraj.com

2.Sub Domain :- 

Primary Domain కి అదనంగా Add చేసుకునే Domain నే Sub Domain అంటారు.
Ec:- blog.bolgamraj.com – ఇక్కడ Blog అనేది Sub Domain bolgamraj అనేది Primary Domain.
Types of Domain Extensions
TLD: దీనినే Top Level Domain కూడా అంటారు.
ఈ Top Level Domain మూడు రకాలు అవి అవి
Generic Top Level Domain
country code Top Level Domain (CCTLD)
New Generic Top Level Domain

Generic Domains (GTLD)
.com అన్ని Commerciale Purpose కి . Com అనే Extension ని Use చేస్తారు.
.NET Internet కి సంబందించిన Website Start చేయాలనుకునేవారు.Net ని తీసుకుంటారు.
.Org ఏదైనా ఒక సంస్థ Foundation కి సంబందించిన Website స్టార్ట్ చేయాలనుకునేవారు .Org ని తీసుకుంటారు
.govt ఇలా వారు ఎంచుకున్న రంగాన్ని బట్టి కూడా Extension తీసుకోవొచ్చు.
2.Country Code Top Level Domain (CCTLD
.ప్రతి ఒక country కి ఒక extension ఉంటుంది Ex :- India కి .In అనే Extension ఉంది
.IN Extension యొక్క NIXI.IN వారు స్టోర్ చేస్తారు.
Afghanistan కి .af అని
Austria కి .at అని
Brazil కి .br
Bhutan కి .bt అని ఇలా ప్రతి దేశానికి కూడా ఒక extension ఉంటుంది. ఇలా ప్రతి దేశానికి కూడా ఒక extension ఉంటె దానినే Country Code Top Level Domain అంటారు.

3.New Generic Top Level Domain (NGTLD)
మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త Extensions వస్తుంటాయి ప్రస్తుతం ఆలా వచ్చిన వాటిలో కొన్ని
.today Website లో Daily Updates ఇవ్వాలనుకునేవారు ఈ Extension ని వాడుతారు.
.website
.site
.store
.space
.media
.online
.design
.tech
.photography
.news

Domain Seo
Key Word Domain : Immediately గా మనం ఎంచుకునే Domain Name కి Traffic రావాలంటే ఒక keyword నే domain Name గా పెట్టుకుంటే ఆ Domain Name ని Keyword Domain Name అంటారు.
ఒక పూర్తి keyword ని domain Name గా ఎంచుకుంటే దా6నిని Exact Match domain అంటారు EMD: – అంటే Exact Match domain అని అర్థం ఈ Exact Match Domains ద్వారా Content లేని అసమర్థ Websites Top లో rank అయ్యి users కి ఇబంది కలిగిస్తున్నాయి అని Google EMD అనే ఒక అల్గారిథం ని తీసుకువొచ్చింది. ఈ అల్గారిథం ద్వారా Exact Match Domains ఉన్నప్పటికీ ఆ site లలో content సరిగా లేకపోయినా Content regular గా post చేసియకపోయిన మొదలగు వాటివల్ల google ఆ sites ని గుర్తించి Google లో Rank అవ్వకుండా చేస్తుంది.
Branded Domains :- ఏదేని మన రంగానికి సంబందించిన Domain Name ని Create చేసుకొని ఆ Domain Name నే ఒక Brand గా Publicity చేసుకున్న Domains నే Branded domains అంటారు.
EX:- Ola.com, Ubber.com, Swiggy, Zomoto etc……..
Domain Name ని కొనే ముందు తెలుసుకోవాల్సినవి ?
Domain Name లో కఠిన పదాలు వాడకూడదు.
Domain Name లో 10 Letters కంటే ఎక్కువ వాడకపోవడమే మంచిది. అవసరమైతే తప్ప ఎక్కువ letters వాడకూడదు
Domain Name Spelling చాలా సులభంగా, ఎవరికైన మన Domain name చెబితే Spelling అడగకుండా Direct గా Search చేసే అంత సులబంగా ఉండాలి
వీలైనంత వరకు .com Extension నే తీసుకోవడానికి ప్రయత్నించాలి ఎందుకంటె visitors Google లో ఏదయినా Search చేసినప్పుడు .com అనే ఎక్కవగా Search చేస్తారు. ఒకవేళ మీది పెద్ద Business అయితే ఆ business కి తగ్గ Extensions ఉంటాయి అవి ఎంచుకోవాలి.
మనం ఎంచుకున్న రంగం కేవలం మన భారతదేశం వరకే అయితే .in ని ఎంచుకోవాలి
మనం ఎంచుకున్న Domain Name లో కొంత వరకు key Word ఉండేలా మరియు మనం ఎంచుకున్న రంగానికి సంబంధిచినదై ఉండాలి.
Ex : – www.digitalbadi.com ఇందులో Digital అనేది keyword అయితే badi అనేది వాళ్ళు ఎంచుకున్న రంగానికి సంబందించిన word అవుతుంది.

 


మన అనుకునేవారికి షేర్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *